
|| సంక్రాంతి పండుగ సందర్బంగా డీసీసీ అధ్యక్షులు ని మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన నియోజకవర్గ ఇంచార్జి ||
సంక్రాంతి పండుగ సందర్బంగా ఈరోజు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హాన్మంత్ రెడ్డి . ఈ కార్యక్రమంలో 126 డివిజన్ జగద్గిరిగుట్ట అధ్యక్షులు గణేష్, యువజన సీనియర్ నాయకులు శ్రీశైలం యాదవ్ పాల్గొన్నారు
