
Nizampet, Srinivas Nagar colony పాపయ్య కుంట నుంచి సిరి బాలాజీ వారికి SNDP 2.20 కోట్లు కేటాయించిన ఎందుకు ఎస్ఎన్ డిపి ఎందుకు చేయలేదు? పైప్ లైన్ వేయడానికని 91 లక్షలో నామమాత్రపు పైప్ లైన్ చేసి మామా అనిపించారు. పాపయ్య కుంట నుండి సిరి బాలాజీ దాకా ఎస్ ఎన్ డి పి పనులు ఎందుకు చేయలేదు? ఆ డబ్బులు ఎక్కడికెళ్లాయి? వర్షం పడిన ప్రతిసారి పాపయ్య కుంట నుండి సిరి బాలాజీ వారికి చెరువు కష్టం ప్రజలకు ఎందుకు? అని పరిశీలించి కాలనీ ప్రజలతో కలిసి విలేకరుల సమావేశంలో ప్రశ్నించడం జరిగింది. దీనిపై అతి త్వరలోనే విజిలెన్స్ కి ఫిర్యాదు చేస్తాo.
Akula Satish BJP
