
నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు కొలన్ రాజశేఖర్ రెడ్డి 19th డివిజన్ అధ్యక్షులుగా ఆగం శంకర్ ముదిరాజ్ గారని నియమించిన సందర్బంగా నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ బాచుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ని ఆగం శంకర్ ముదిరాజ్ మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం హన్మంతన్న శాల్వాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో 18 డివిజన్ కార్పొరేటర్ కొలన్ వీరేందర్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కొలన్ సీత రామ్ రెడ్డి, కొలన్ జనార్దన్ రెడ్డి, కొలన్ శంకర్ రెడ్డి, కొలన్ జీవన్ రెడ్డి, కె. పెద్ద జీత్తయ్య, కె. జీతందర్ రెడ్డి, కె. నారాయణ, కె సత్తి రెడ్డి, సి. జీత్తయ్య, నక్క రాము, అశోక్, కె. నారందర్ రెడ్డి, గొంగుల నవీన్, చిన్న సత్తి రెడ్డి, కె. బాలు, కొలన్ క్రిష్ణ రెడ్డి, కె. గోపాల్ రెడ్డి, కె. వీర రెడ్డి, డి. ఆంజనేయులు, కె. లచ్చి రెడ్డి, కె. రోమి రెడ్డి, కె. విష్ణు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app