నూతనంగా బాధ్యతలు చేపట్టిన పోలీస్ అధికారులు

Spread the love

నూతనంగా బాధ్యతలు చేపట్టిన పోలీస్ అధికారులు
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

నూతనంగా బాధ్యతలు చేపట్టిన నలుగురు సీఐలు
ఇటీవల బాధ్యతలు స్వీకరించిన ఖమ్మం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ సీఐగా సత్యనారాయణ, ఖమ్మం రూరల్ సీఐ గా రాజిరెడ్డి,ఖానాపురం హవేలిసీఐ గా టి.శ్రీహరి, ఖమ్మం సి ఎస్ బి -2 సీఐగా మల్లంపల్లి శ్రీనివాస్ బాధ్యత స్వీకరించారు. అనంతరం పోలీస్ కమిషనర్ విష్ణు యస్ వారియర్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో మర్యాదగాపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం ఇచ్చారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page