SAKSHITHA NEWS

డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ ని కలిసిన నూతన శ్రీ హోమ్స్ కాలనీ యూత్ అసోసియేషన్ సభ్యులు …

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో నిజాంపేట్ లోని డిప్యూటీ మేయర్ కార్యాలయం వద్ద బాచుపల్లి శ్రీ హోమ్స్ కాలనీ యూత్ అసోసియేషన్ నూతన కమిటీ సభ్యులు డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా డిప్యూటీ మేయర్ నూతన కమిటీ యూత్ అసోసియేషన్ సభ్యలకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో శ్రీ హోమ్స్ కాలనీ నూతన యూత్ అసోసియేషన్ సభ్యులు ప్రెసిడెంట్ రామోజీ రావు, హొనొరరి ప్రెసిడెంట్ తాళ్లూరి ప్రదీప్, వైస్ ప్రెసిడెంట్ రాజేష్ చౌదరి, జనరల్ సెక్రటరీ విజయ్ కుమార్ రెడ్డి,జాయింట్ సెక్రటరీ రాఘవేందర్ రెడ్డి, ట్రెజరర్ కిరణ్, జాయిన్ ట్రెజర్ శశి భూషణ్, కల్చర్ & స్పోర్ట్స్ రజినీకాంత్, అనిల్ కుమార్, హర్ష, శ్రీకాంత్ రెడ్డి,మాధవ్, సీనియర్ అడ్వైజర్ వెంకటేశ్వర రావు, తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS