
శ్రీవారి లడ్డూ ప్రసాదాలకు నూతన కవర్లు
తిరుపతి : తిరుమలలో లడ్డూ ప్రసాద కేంద్రంలో పర్యావరణహిత లడ్డూ కవర్లను తితిదే అందుబాటులో ఉంచింది. గతంలో ఓ ప్రైవేటు సంస్థ కవర్ల విక్రయాన్ని చేపట్టి తితిదేకు అద్దె చెల్లించకుండా భారీగా లాభాలు ఆర్జించింది. కూటమి ప్రభుత్వంలో వీటిని గుర్తించి సదరు సంస్థ అనుమతులు రద్దు చేశారు. ప్రస్తుతం తితిదే ఆధ్వర్యంలో పర్యావరణహిత లడ్డూ కవర్ ఒకటి రూ.5కు, జనపనార బ్యాగ్ రూ.10కు అందుబాటు లోకి తీసుకువచ్చారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app