ఎమ్మెల్యేను కలిసిన నవోదయ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీ సభ్యులు…

Spread the love

New committee members of Navodaya Welfare Association met MLA.

ఎమ్మెల్యేను కలిసిన నవోదయ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీ సభ్యులు…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జగద్గిరిగుట్ట 126 డివిజన్ పరిధిలోని సంజయ్ పురి కాలనీకి చెందిన నవోదయ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నికైన సందర్భంగా సభ్యులందరూ ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఐకమత్యంగా ఉంటూ ఎటువంటి ఇబ్బందులున్నా తన దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ శ్రీనివాస్, జనరల్ సెక్రెటరీ కృష్ణ మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page