జాతీయ భావం పెంపొందేలా వజ్రోత్సవాల నిర్వహణ‌ – మంత్రి కొప్పుల

Spread the love

జాతీయ భావం పెంపొందేలా వజ్రోత్సవాల నిర్వహణ‌ – మంత్రి కొప్పుల

ఇంటింటా జాతీయ జెండా ఎగుర వేయాలి

స్వాతంత్ర సమరయోధుల పూర్తి భావితరాలకు అందించాలి

ప్రజల భాగస్వామ్యంతో వజ్రోత్సవ వేడుకలు విజయవంతం చేయాలి

స్వతంత్ర సమరయోధులు, కె.వి కేశవులు, మరియు సంగనభట్ల మాణిక్య శాస్ర్తీ ను స్మరించుకుంటూ ధర్మపురి పట్టణ కేంద్రములో స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలను పురస్కరించుకొని, జాతీయ జెండాను ఆవిష్కరించి, ఇంటింటికి జాతీయ జెండా పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ తో కలిసి ప్రారంభించిన రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్

Related Posts

You cannot copy content of this page