
నకిరేకల్ నియోజకవర్గం :-
ఫిబ్రవరి 03 నుండి 09 వరకు నార్కెట్‌పల్లి మండలం చెర్వుగట్టు గ్రామంలోని శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి వారి బ్రహోత్సవాలు
స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం , జిల్లా కలెక్టర్ ఇలా త్రిపఠి..
అనంతరం జిల్లా అధికారులతో కలిసి బ్రహోత్సవాల ఏర్పాట్లను సమీక్షించిన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం
