తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరితారకరామారావు

Spread the love

Nandamuri Tarakara Rao was the founder of the Telugu Desam Party

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరితారకరామారావు స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చి పోరాటానికే పోరాటం నేర్పిన వీరత్వం ఉద్యమానికి ఊపిరిలూదిన పోరాటతత్వం….
ప్రజా ప్రస్థానంలో ప్రత్యేక స్థానం ఆయనకే సొంతం….


ఇప్పటికీ ఎప్పటికీ పేదల గుండెల్లో పరిటాల స్థానం చిరస్మరణీయం….
ఆశయంలోనూ ఆలోచనల్లోనూ ఆవేశంలోనూ..తనకు తానే సాటి అయి మన అందరి గుండెల్లో అమరజీవుడై రాయలసీమ రారాజుగా కొలువైన పరిటాలరవీంద్ర 18వ వర్థంతి సందర్బంగా వెంకటాపురo లోని ఘాట్ వద్ద పూలమాల వేసి నివాళులు అర్పించిన సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే బికె. పార్థసారథిగారుపరిటాల శ్రీరామ్ * ఎల్. నారాయణ చౌదరి,రామమూర్తి నాయుడు,

నెట్టెం వెంకటేష్, సుధాకర్ పార్లమెంట్ అధికార ప్రతినిధి రొద్దo నరసింహులు, నియోజకవర్గం కమిటీ అధ్యక్షులు చిన్నప్పయ్య, నీరుగంటి చంద్ర, భానుకీర్తి స్వామి,సర్పంచ్ శ్రీనివాసులు, పాలడుగు చంద్ర,అశ్వర్థ నారాయణ, గుట్టురు నాగరాజు, అదిశేషు, వెంకటగిరిపాళ్యం శ్రీనివాసులు,వెంకటేష్, సత్య శేఖర్ తదితరులు….

Related Posts

You cannot copy content of this page