
నందమూరి బాలకృష్ణ పద్మభూషణ సత్కారం పొందిన సందర్భంగా భారీ కేక్ కటింగ్….
ఎన్టీఆర్ జిల్లా, మైలవరం..
మైలవరం లోని పంచాయతీ కార్యాలయం సెంటర్ దగ్గర ఎన్టీఆర్ విగ్రహం వద్ద నందమూరి బాలకృష్ణ తెలుగు సినీ పరిశ్రమ పట్ల,నటన పట్ల, అతను చేసిన సేవలను గుర్తించి ప్రభుత్వం ఎంతో ప్రాముఖ్యత కలిగిన పద్మభూషణతో సత్కరించడం తెలుగు జాతి గర్వించదగ్గ విషయమని, ఈ సందర్భంగా బుధవారం లంక లితిష్, తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో భారీ కేక్ కటింగ్ నిర్వహించారు..
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, నందమూరి అభిమానులు,తెలుగు యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు..

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app