నకిరేకల్ పన్నాలగూడెం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుండి:-
నకిరేకల్ పట్టణంలోని పన్నాలగూడెం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వద్ద కట్టంగూర్ మండలానికి చెందిన 84 మంది లభ్దిదారులకు ముఖ్యమంత్రి సహయనిధి (CMRF) కింద మంజూరైన 26 లక్షల, 26 వేల రూపాయల చెక్కులను పంపిణీ చేసిన.,
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు పెద్ది సుక్కయ్య, మాజీ జడ్పీటీసీలు మాద యాదగిరి, సుంకరబోయిన నర్సింహ, మండల నాయకులు, ఆయా గ్రామాల మాజీ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ :-
మండలంలో ముఖ్య మంత్రి సహయనిధి ద్వారా 84 మంది లబ్ది దారులకు 26 లక్షల 26 వేల చెక్కులను పంపిణీ చేస్తున్నాం…!!
ఈ ఏడాది కాలంలో 4 కోట్ల 13 లక్షల 13 వేల ముఖ్యమంత్రి సహాయ నిధి పంపిణీ చేశాం
4 కోట్ల 25 లక్షలు LOC కాపీలను లు ఇప్పించాం
మన నియెజకవర్గంలో 30 వేల మందికి పైగా రైతులకు రుణమాఫీ చేశాం
సంక్రాంతి తర్వాత రైతు భరోసా అందిస్తాం
జనవరిలో సర్పంచ్ ఎన్నికల జరుగుతాయి
3500 ఇండ్లలను ప్రభుత్వం మన నియెజకవర్గంకి కేటాయించింది
అధికారులు స్వయంగా వచ్చి లబ్ధిదారులను ఎంపిక చేస్తాం
సన్న బియ్యం పంపిణీ చేస్తాం
25 ఎకారాల్లో 200 కోట్లు ఖర్చు చేసి ఇంట్రిగెటెడ్ స్కూల్ కడుతున్నాం…!!
అయిటిపాముల లిఫ్ట్, పిల్లాయిపల్లి, ధర్మరెడ్డి కాలువను పూర్తి చేసుకోవడానికి ప్రభుత్వం వేగంగా ముందుకు పోతుంది
గత ప్రభుత్వం 7 లక్షల కోట్ల అప్పులు చేశారు
తెలంగాణ తల్లి విగ్రహాన్ని రాష్ట్ర సచివాలయంలో ముఖ్య మంత్రి ఏర్పాటు చేశారు , ఒక కష్టజీవి రూపంగా ఆమే గొచరిస్తుంది…!!
వడ్డీ లేని రుణాలను స్వయం సహాయక గ్రూప్ ల ద్వారా మహిళలకు అందిస్తున్నాం!!
దేశంలో రాష్ట్రం అగ్రగామిగా ఉండాలని మన ముఖ్యమంత్రి నిరంతరాయంగా శ్రమిస్తున్నారు…