SAKSHITHA NEWS

హైకోర్టులో మోహన్ బాబు లంచ్ మోషన్ పిటిషన్

తనకి పోలీసులు జారీ చేసిన నోటీసుని సవాలు చేసిన మోహన్ బాబు

తన ఇంటి వద్ద పోలీస్ పికెట్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇవ్వాలని కోరిన మోహన్ బాబు

తాను సెక్యూరిటీ కోరినా భద్రత కల్పించలేదని, వెంటనే తనకు భద్రత కల్పించాలని పిటిషన్

మోహన్ బాబు తరఫున పిటిషన్ దాఖలు చేసిన సీనియర్ న్యాయవాదులు నగేష్ రెడ్డి, మురళీ మనోహర్


SAKSHITHA NEWS