
ఏపీ వక్స్డ్ బోర్డు సీఈవోగా మహ్మద్ అలీ
ఏపీ వక్సో బోర్డు సీఈవోగా మహ్మద్ అలీకి పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రస్తుతం ఆయన డిప్యూటీ కార్యదర్శి హోదాలో పనిచేస్తున్నారు.
తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు మహ్మద్ అలీ వకో బోర్డు సీఈవోగా కొనసాగుతారని పేర్కొంది…
https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app