ప్రజాసమస్యల పరిష్కారంలో ఎల్లవేళ్లలా ముందుంటా: ఎమెల్సీ శంభీపూర్ రాజు …
సాక్షిత : ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నామని మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు ఎమెల్సీ శంభీపూర్ రాజు అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు, సంఘ సభ్యులు శంభిపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి తమ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని కోరగా వారు సానుకూలంగా స్పందించి ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నట్లు తెలిపారు. సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తామన్నారు……
ప్రజాసమస్యల పరిష్కారంలో ఎల్లవేళ్లలా ముందుంటా: ఎమెల్సీ శంభీపూర్ రాజు
Related Posts
హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని నిజాంపేట్ రోడ్డు లో తలెత్తిన డ్రైనేజి సమస్య
SAKSHITHA NEWS హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని నిజాంపేట్ రోడ్డు లో తలెత్తిన డ్రైనేజి సమస్యను సివరేజ్ బోర్డ్ అధికారులతో, జిహెచ్ఎంసి అధికారులతో కలిసి పరిశీలించిన కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు . ఈ సందర్బంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు…
మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా
SAKSHITHA NEWS మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసిన ప్రగతి నగర్ ఆల్విన్ ఎక్స్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు మరియు వీర్ భగత్ సేవక్ సభ్యులు.ఈ సందర్భంగా ప్రగతి నగర్ లో వైకుంఠ…