SAKSHITHA NEWS

పెద్దపల్లిలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పర్యటనలో భాగంగా తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి అనంతరం జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్, టీబీజీకేఎస్ నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం పాల్గొనడం జరిగింది..

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app