మొగల్తూరులోని కృష్ణంరాజు సంస్మరణ సభలో పాల్గొన్న ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ ..

0 0
Spread the love

Read Time:1 Minute, 13 Second

MLC Dr. Mondithoka Arun Kumar participated in the memorial service of Krishnamraj in Mogalthur.

మొగల్తూరులోని కృష్ణంరాజు సంస్మరణ సభలో పాల్గొన్న ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ ..

.
సాక్షిత : పశ్చిమగోదావరి జిల్లాలోని మొగల్తూరులో ఏర్పాటుచేసిన సినీ ప్రముఖులు దివంగత కృష్ణంరాజు సంస్మరణ సభలో శాసనమండలి సభ్యులు డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ పాల్గొన్నారు , అనంతరం సినీ హీరో ప్రభాస్ ను మర్యాదపూర్వకంగా కలిశారు , కృష్ణం రాజు సతీమణి శ్యామలా దేవి ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు

..*

*ఈ కార్యక్రమంలో రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి వేణుగోపాలకృష్ణ , పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరు వెంకట నాగేశ్వరరావు , పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా , చీప్ విప్ ముదునూరి ప్రసాదరాజు తదితరులు పాల్గొన్నారు

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Related Posts

You cannot copy content of this page

LAILA – లైలా ANANYA RAJ – అనన్య రాజ్ RAJISHA VIJAYAN – రజిష విజయన్ KOMALEE PRASAD – కోమలి ప్రసాద్ KAVYA SHETTY – కావ్య శెట్టి