
క్రికెట్ పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే
సాక్షిత వనపర్తి
కీర్తిశేషులు గోనూరు యాదగిరి స్మారకథం వనపర్తి పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో ఏర్పాటుచేసిన వనపర్తి క్రికెట్ లీగ్ సీజన్ 3 ని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రారంభించారు
ఈ సందర్భంగా ఆయన మొదటగా గోనూరు యాదగిరి చిత్రపటం వద్ద నివాళులు అర్పించారు అనంతరం క్రీడాకారుల పరిచయం చేసుకొని బ్యాటింగ్ చేసి పోటీలను ప్రారంభించారు
కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పుట్టపాకల మహేష్ స్థానిక కౌన్సిలర్లు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు
