SAKSHITHA NEWS

నూతన వధూవరులను ఆశీర్వదించిన – ఎమ్మెల్యే నోముల భగత్

గుర్రంపోడు సాక్షిత ప్రతినిధి

గుర్రంపోడ్ మండలం, బొల్లారం గ్రామానికి చెందిన రాయన బోయిన శంకర్ యాదవ్ కుమార్తె వివాహ వేడుక మహోత్సవ కార్యక్రమానికి
నాగార్జునసాగర్ శాసనసభ్యులు నోముల భగత్ కుమార్ హాజరై నూతన వధూ వరులను ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమం లో ఎంపీపీ మంచికంటి వెంకటేశ్వర్లు,రాష్ట్ర నాయకులు సాదం సంపత్ కుమార్,మండల పార్టీ అధ్యక్షులు గజ్జెల చెన్నా రెడ్డి, వైస్ ఎంపీపీ వజ్జ ధనంజయ, ఏసిసిఎస్ చైర్మన్ ఆవుల వెంకన్న, మండల ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర రావు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు దైద శ్రీనివాస్ రెడ్డి, పోలేని ముత్యాలు, సర్పంచులు జక్కల భాస్కర్,యుగంధర్ రెడ్డి,చక్రవర్తి,నాగేష్, నరసింహ, యాదయ్య, మర్రి అనిత సైదులు, బొమ్ము బాల మల్లయ్య, నాగరాజు నాయక్, రాము, రేవతి నరసింహ, ఎంపిటిసిలు దోతి చంద్రమౌళి, వేణు,గట్టుపల్లి శేఖర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు వెలుగు రవి,మేకల వెంకటరెడ్డి, తేలుకుంట్ల కుర్మారెడ్డి, భానుపాక యాదయ్య తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS