
ఎస్.డి.ఎస్” డాన్స్ స్టూడియోను ప్రారంభించిన ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ …
నిజాంపేట్ కార్పొరేషన్ పరిధి ప్రగతి నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్.డి.ఎస్ డాన్స్ స్టూడియోను ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ మాట్లాడుతూ…. ఉద్యోగమే పరమావధిగా కాకుండా నేటి యువత వ్యాపారాలు ఏర్పాటుచేసి స్వయంకృషితో ఎదగాలనుకోవడం అభినందనీయం.
ఈ కార్యక్రమంలో నిజాంపేట్ కార్పొరేషన్ మాజీ మేయర్ ధనరాజ్ యాదవ్, పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్, నాయకులు శ్రీకర్ గుప్త, సాంబశివరెడ్డి, స్వామి తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app