బీఆర్ఎస్ పార్టీ ప్రమాద భీమా చెక్కు పంపిణీ చేసిన ఎమ్మెల్యే దాసరి

Spread the love

పెద్దపల్లి నియోజకవర్గం

కార్యకర్తలకు అండగా బీఆర్ఎస్ పార్టీ

బీఆర్ఎస్ పార్టీ ప్రమాద భీమా చెక్కు పంపిణీ చేసిన ఎమ్మెల్యే దాసరి

సుల్తానాబాద్ మండలం నీరుకుల్ల గ్రామనికి చెందిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త ముత్యం ఓదెలు ప్రమాదవశాత్తు చెరువులో చేపల వేటకు వెళ్లి మరణించగా బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ ప్రమాద భీమా ఇన్సూరెన్స్ కంపెనీ నుండి మంజూరైన చెక్కును మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ఆదేశాల మేరకు స్వయంగా వారి ఇంటికి వెళ్లి 2,00,000 /- (రెండు లక్షల రూపాయల) చెక్కును వారి భార్య ముత్యం సరోజన కి అందజేసిన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి గారు…

ఈ కార్యక్రమంలో జిల్లా రైతు బంధు అధ్యక్షుడు కాసర్ల అనంత రెడ్డి, ఎంపీపీ బాలాజీ రావు, మండల పార్టీ అధ్యక్షుడు పురం ప్రేమ్ చందర్ రావు,మున్సిపల్ చైర్ పర్సన్ ముత్యం సునీత-రమేష్, రైతు సమితి మండలాధ్యక్షుడు రాజమల్లయ్య,AMC ఛైర్మెన్ బుర్ర శ్రీనివాస్,పట్టణాధ్యక్షుడు గుణపతి,సర్పంచ్ విజేందర్, ఎంపీటీసీ శంకర్,AMC డైరెక్టర్ చంద్రయ్య,మాజీ సర్పంచ్ పద్మారావు,నాయకులు సంజీవ్, సంపత్,కోటగిరి అనిల్, శ్రీనివాస రావు,రమేష్, రాజయ్య,బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page