రాహుల్ సిప్లి గంజ్ కు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి తలసాని

Spread the love

రాహుల్ సిప్లి గంజ్ కు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి తలసాని


సాక్షిత : ఆస్కార్ అవార్డ్ పొందిన RRR చిత్రంలోని నాటు నాటు పాట పాడిన రాహుల్ సిప్లిగంజ్
ఆస్కార్ అవార్డ్ పొందిన తర్వాత నగరానికి వచ్చిన రాహుల్ సిప్లిగంజ్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను మర్యాద పూర్వకంగా కలిశారు
రాహుల్ కు శాలువా కప్పి శుభాకాంక్షలు చెప్పిన మంత్రి
ఆస్కార్ అవార్డ్ పొందిన మొట్టమొదటి తెలుగుచిత్రం RRR
విశ్వవేదిక పై తెలుగువారి సత్తా చాటిన చిత్రం RRR

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page