SAKSHITHA NEWS

మొహర్రం పండుగ ఏరాట్లపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష..

భద్రత, శానిటేషన్, వాటర్ వర్క్స్, విద్యుత్ తదితర అంశాలపై సమీక్ష

సమావేశంలో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, వక్ఫ్ బోర్డు చైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా హుస్సేనీ, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మైనార్టీ వెల్ఫేర్ సెక్రటరీ అస్మిన్ భాష, ఉన్నతాధికారులు.