SAKSHITHA NEWS

విశాఖలో మంత్రి నాదెండ్ల మనోహర్‌ ఆకస్మిక తనిఖీలు..

పోర్ట్‌రోడ్‌ గోడౌన్‌లో భారీగా రేషన్ బియ్యం సీజ్..

483 మెట్రిక్ టన్నుల బియ్యం సీజ్ చేసిన అధికారులు..

మరింత లోతుగా దర్యాప్తు చేస్తాం-మంత్రి నాదెండ్ల.


SAKSHITHA NEWS