SAKSHITHA NEWS

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి మంత్రి దామోదర్ రాజనర్సింహ కి పాలాభిషే జాకం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్డే కృష్ణ ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ వర్గీకరణ కోసం తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసిన సందర్భంగా మండల కేంద్రంలో డా దాదాసాహెబ్ అంబేద్కర్ కి పూలమాలవేసి అనంతరం కాంగ్రెస్ పార్టీ నేతలు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి జిల్లా మంత్రి దామోదర్ రాజనర్సింహ కి దళితులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసి పాలాభిషేకం చేశారు.. నాయకులు మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల కల సహకారమైన సందర్భంలో దళితులతో కలిసి నాయకులు స్వీట్స్ పంచుకొని ఆనంద వ్యక్తం చేశారు

ఈ కార్యక్రమంలో తాజా మాజీ ఎంపీపీ రవీందర్ గౌడ్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి మండల పార్టీ అధ్యక్షులు వడ్డే కృష్ణ వైస్ ఎంపీపీ గంగ రమేష్ మాజీ ఎంపిటిసి జనాభాయ్ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు


SAKSHITHA NEWS