
ఆదర్శ ఉమెన్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యలు ఆధ్వర్యంలో నిర్వహించే మహిళాదినోత్సవ వేడుకకు ముఖ్య అతిథిగా రావాలని మాజీ డిప్యూటీ మేయర్ కి ఆహ్వాన పత్రిక..
నిజాంపేట్ మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ ని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి ఈనెల 07-03-2025 శుక్రవారం రోజు నిజాంపేట్ లో సప్తపది గార్డెన్స్ లో ఆదర్శ ఉమెన్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యలు ఆధ్వర్యంలో జరగనున్న మహిళాదినోత్సవ వేడుకకు ముఖ్య అతిథిగా రావాలని ఆహ్వానించిన ఆదర్శ ఉమెన్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు చలసాని భారతి, శ్రీలత, పద్మ, సుజాత, నాగలక్ష్మి తదితరులు..

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app