SAKSHITHA NEWS

మేడ్చల్ నియోజకవర్గం ఘట్కేసర్ మున్సిపల్ లో పలు శంకుస్థాపన, ప్రారంభ కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి ఇంచార్జ్ తోటకూర వజ్రెష్ యాదవ్ .

మేడ్చల్ నియోజకవర్గం లోని ఘట్కేసర్ మున్సిపల్ పరిధిలో సిసి రోడ్లు,మరియు పలు అభివృద్ధి శంకుస్థాపన లో ఎమ్మెల్సీ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి ,మేడ్చల్ నియోజకవర్గం ఇంచార్జ్ తోటకూర వజ్రెష్ యాదవ్,మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డి,ఘట్కేసర్ మున్సిపాలిటీ ఛైర్మెన్ మల్లి పావని జంగయ్య యాదవ్,, తో కలిసి శంకుస్థాపన పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మల పల్లి నరసింహులు యాదవ్, ఘట్కేసర్ మున్సిపాలిటీ అధ్యక్షుడు మామిడ్ల ముత్యాల్ యాదవ్ , స్థానిక కౌన్సిలర్లు,కోఆప్షన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, పాల్గొన్నారు