బాచుపల్లి లో నూతన పోలీస్ స్టేషన్ నిర్మాణం,మరియు చౌరస్తా వద్ద రోడ్ విస్తరణ పనులను పరిశీలించిన మేయర్,డిప్యూటీ మేయర్

Spread the love

Mayor, Deputy Mayor inspected construction of new police station in Bachupally, and road widening works at Chowrastha.

బాచుపల్లి లో నూతన పోలీస్ స్టేషన్ నిర్మాణం,మరియు చౌరస్తా వద్ద రోడ్ విస్తరణ పనులను పరిశీలించిన మేయర్,డిప్యూటీ మేయర్….

సాక్షిత :మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి ,* డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ ,ఇంచార్జ్ కమిషనర్ రామకృష్ణారావుతో కలిసి బాచుపల్లి లో అత్యంత ఆధునికరణంగా నిర్మిత మౌతున్న బాచుపల్లి పోలీస్ స్టేషన్ సుందరీకరణ నిర్మాణ పనులను పర్యవేక్షించి,అక్కడి పనులను పరిశీలించడం జరిగింది. అదే విధంగా బాచుపల్లి చౌరస్తా వద్ద రోడ్ వెడల్పు నిర్మాణ పనులను పరిశీలించి సకాలంలో పూర్తి చేయాలని సంభందిత అధికారులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో NMC భారాస ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ ఆగం పాండు ముదిరాజ్ ,20వ డివిజన్ కార్పొరేటర్ బాలాజీ నాయక్ , *సీనియర్ నాయకులు కోలన్ గోపాల్ రెడ్డి *,ఆవుల జగన్ యాదవ్ , వెంగయ్య చౌదరీ ,NMC భారాస వైస్ ప్రెసిడెంట్ దూసకంటి వెంకటేష్, బాచుపల్లి సీఐ నరసింహ రెడ్డి,పోలీస్ అధికారులు,NMC ఇంజినీరింగ్,టౌన్ ప్లానింగ్,ఇతర ముఖ్య అధికారులు మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page