SAKSHITHA NEWS

కాంగ్రెస్ పార్టీ నుండి బిజెపిలోకి భారీగా చేరికలు
వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం పూడూరు మండల కేంద్రనికి చెందిన గ్రామపంచాయతీ కాంగ్రెస్ మాజీ వార్డు మెంబర్ మరియు mpps smc చైర్మన్ ముడిమ్యాల జంగయ్య

మల్కాజ్గిరి బీజేపీ పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ సమక్షంలో
నాగారం మున్సిపల్ పరిధిలోని రాంపల్లి లో చైర్మన్ కౌకుంట్ల చంద్ర రెడ్డి సహకారంతో
భారతీయ జనతా పార్టీ కండువ కప్పి పార్టీ లోకి ఆహ్వానించిన
భారతీయ జనతా పార్టీ ఎంపీ ఈటల రాజేందర్

ఈ కార్యక్రమంలో సెంట్రల్ ఫిలిం సెన్సార్ బోర్డు మెంబర్ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మల్లేష్ వికారాబాద్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే పెద్దింటి నవీన్ కుమార్ పూడూర్ మండల అధ్యక్షులు తుంపల్లి రాఘవేందర్ ఈ కార్యక్రమంలో స్థానిక జిల్లా మండల నాయకులు పాల్గొన్నారు