కొనిజర్ల మండలంలోని పలు బాధిత కుటుంబాలను పరామర్శించిన టీఆర్ఎస్ నాయకులు కొనిజర్ల మండలం లోని తుమ్మల పల్లి గ్రామానికి చెందిన సూడా కమిటీ డైరెక్టర్ బండారు కృష్ణ నాయనమ్మ భద్రమ్మ అకాల మరణం పొందినారు వారి పార్ధివ దేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేసి తదుపరి పెద్దగోపతి గ్రామ పంచాయతీ అనంతరం గ్రామంలో ఇటీవల యాక్సిడెంట్లో ప్రమాదవశాత్తు మరణించిన వంగల కిరణ్ దశదినకర్మ కార్యక్రమంలో పాల్గొని వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన మండల పార్టీ ప్రధాన కార్యదర్శి పరికపల్లి శ్రీను, టిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు కోసూరి శ్రీనివాసరావు,రాయల పుల్లయ్య, దొడ్డపనేని రామారావు, పొట్లపల్లి శేషగిరిరావు, ఏలూరి శ్రీనివాసరావు,తాళ్లూరి చిన్నపుల్లయ్య, తనికెళ్ళ ఎంపీటీసీ గుండ్ల కోటేశ్వరరావు,రచ్చ రామ కోటయ్య, కొనకంచి మోషే,గడల శ్రీనివాసరావు,కనగంటి రావు తేజవత్ మదన్,షైక్ జాన్ పాషా,తదితరులు పాల్గొన్నారు

