Read Time:3 Minute, 6 Second
2024 ఎన్నికలకు సిద్ధం కావాలి
బి ఎస్ పి రాష్ట్ర అధ్యక్షులు బి పరంజ్యోతి గారు పిలిపు
సామాజిక ప్రజాస్వామ్య swapnakoodu సంక్షేమ రాజ్య స్థాపకులు ఛత్రపతి సాహు మహారాజ్ జయంతి పురస్కరించుకుని జూన్ 27న విశాఖపట్నంలో తలపెట్టిన చరిత్రాత్మక బహిరంగ సభకు వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని బహుజన సమాజ్ పార్టీ బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు bsp చిత్తూరు పట్టణంలో సోమవారం ఉదయం జరిగిన చిత్తూరు జిల్లా విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు గతంలో విజయవాడ కర్నూలు పట్టణంలో నిర్వహించిన గొప్ప బహిరంగసభకు విశేషమైన స్పందన లభించిందని కార్యకర్తల గొప్ప ఉత్తేజాన్ని నింపాయి అదే స్థాయిలో విజయవంతం చేసేందుకు అన్ని స్థాయి నాయకులు కార్యకర్తలు కావాలని ఆయన కోరారు గ్రామ మండల నియోజకవర్గ కమిటీల బాధ్యులు జనసమీకరణ భాగస్వాములు కావాలని అందుకు అవసరమైన ప్రచారాన్ని మొదలు పెట్టాలని కోరారు రాష్ట్ర కమిటీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటికీ బిఎస్పి క్యాడర్ క్యాంపులు పార్టీ నిర్మాణానికి రాజకీయ చైతన్యానికి ఎంతగానో దోహదపడ్డాయి అని ఈ తరుణంలో పటిష్టమైన కమిటీలు ఏర్పాటు పార్టీ సీనియర్ నాయకులు ప్రత్యేక దృష్టి సాధించాలని ఆయన సూచించారు ఇట్లు సభ జరిగినది
రాష్ట్ర అధ్యక్షులు బక్కా పరంజ్యోతి గారు రాష్ట్ర ఉపాధ్యక్షులు బందెల గౌతమ్ కుమార్ గారు రాష్ట్ర కోఆర్డినేటర్
ఆర్ జె మల్లికల్ గారు రాష్ట్ర కోఆర్డినేటర్ గడ్డం సంపద రా వు గారు రిటర్డ్ జడ్జ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుర్రప్ప గారు రిటర్డ్ చీఫ్ ఇంజినీర్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గొల్ల కేశవులు బహుజన్ గారు సీనియర్ జనరల్ ఇజం నాగరాజ్ గారు అధ్యక్షులు కల్వకుంట అశోక్ కుమార్ గారు ఇంచార్జ్ నాగేశ్వరరావు జగపతి ఆర్గనైజర్ సెక్రటరీ పి సురేంద్ర జిల్లా జనరల్ సెక్రెటరీ నాగూర్ జిల్లా ట్రెజరీ శివా డి గోవిందు
చిత్తూరు నియోజకవర్గ అధ్యక్షులు
వల్ల త్తూర్ ఉదయ్ కుమార్ చిత్తూరు జిల్లా లో జరిగినది