SAKSHITHA NEWS

జగిత్యాల జర్నలిస్టుల అర్థ నగ్న ప్రదర్శన.

11వ రోజు ఇండ్ల స్థలాల సాధన కోసం కొనసాగుతున్న నిరసన కార్యక్రమం.

జగిత్యాల పాత బస్టాండ్ మీదుగా అర్థ నగ్న ప్రదర్శన చేస్తూ ర్యాలీ నిర్వహించిన జర్నలిస్ట్లు.

ప్రభుత్వం దిగి వచ్చే వరకు నిరసన కొనసాగిస్తామని స్పష్టం చేసిన జర్నలిస్టులు.

అర్థ నగ్నంగా ప్లకార్డులు మెడలో వేసుకొని నిరసన తెలిపిన వైనం.


SAKSHITHA NEWS