SAKSHITHA NEWS

రాజన్న సిరిసిల్ల జిల్లా:://

లేడీ అఘోరీకి పోలీసుల గట్టి ట్రీట్మెంట్..

ఏకంగా కారుతో సహా గాల్లోకెత్తి అదుపులోకి.. లేడీ అఘోరీకి బ్రేకులు వేసిన సిరిసిల్ల పోలీసులు.

గత కొద్దిరోజులుగా హల్చల్ చేస్తున్న లేడీ అఘోరీ.. మతసామరస్యానికి భంగం కలిగించేలా కామెంట్స్.

సిరిసిల్ల సరిహద్దుల్లో భారీ బందోబస్తుతో కట్టడి చేసిన పోలీసులు.. గట్టి రియాక్షన్ తీసుకున్న సిరిసిల్ల పోలీసులు.

ఇటీవల పలు ఆలయాల సందర్శనలో అఘోరీ చేసిన హంగామా. వేములవాడ రాజన్న ఆలయంలో గల దర్గాను కూల్చివేస్తానంటూ లేడీ అఘోరీ వివాదాస్పద వ్యాఖ్యలు..

తాజాగా అదేపనిగా వెళుతున్న క్రమంలో అఘోరీకి పోలీసులు బ్రేక్.. హాట్సాఫ్ ఎస్పీ అఖిల్ మహాజన్ అంటున్న నేటిజన్లు..

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app