జిల్లా ఎస్పీ ని మర్యాదపూర్వకంగా కలిసిన కృష్ణాజిల్లా జాయింట్ కలెక్టర్

Spread the love

Krishna District Joint Collector who met the District SP politely

జిల్లా ఎస్పీ ని మర్యాదపూర్వకంగా కలిసిన కృష్ణాజిల్లా జాయింట్ కలెక్టర్

కృష్ణాజిల్లా నూతన జాయింట్ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ అపరాజిత సింగ్ ఐఏఎస్ జిల్లా ఎస్పీ జాషువా ఐపీఎస్ ని జిల్లా పోలీస్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీ జాయింట్ కలెక్టర్ కి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా స్థానికంగా ఉన్న అభివృద్ధి కార్యక్రమాలు గూర్చి, మహిళల భద్రతకు పోలీస్ శాఖ చేపడుతున్న వివిధ రకాల చర్యలు, నాటు సారా ను పూర్తి నిర్మూలనకు కృష్ణా జిల్లా పోలీస్ శాఖ చేపడుతున్న కార్యక్రమాలు, చర్యలు ,అధికార యంత్రాంగం మధ్య గల సమన్వయం గూర్చి వారిరువురు చర్చించడం జరిగింది.

Related Posts

You cannot copy content of this page