ఉత్తమ సేవలకు అత్యుత్తమ సేవ పురస్కారం అందుకున్న క్రాంతి కుమార్

Spread the love


Kranti Kumar who received the Best Service Award for best services

ఉత్తమ సేవలకు అత్యుత్తమ సేవ పురస్కారం అందుకున్న క్రాంతి కుమార్

సాక్షిత నంద్యాల ప్రతినిధి

74 వ గణతంత్ర దినోత్సవం వేడుకల సందర్భంగా నంద్యాల జిల్లా రవాణా శాఖ నుంచి ఎంవిఐ లలో ఉత్తమ ఉద్యోగిగా ఎంపికైన డోన్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ క్రాంతి కుమార్ నంద్యాల జిల్లా కలెక్టర్ మనజీర్ జిలాని సామూన్ మరియు ఎస్పీ రఘువీరారెడ్డి ల చేతులమీదుగా సర్టిఫికెట్ ఆఫ్ కమాండెషన్ పొందడం జరిగింది.

Related Posts

You cannot copy content of this page