చిత్తారమ్మ జాతర లో పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన కూన శ్రీశైలం గౌడ్

Spread the love


Koona Srisailam Goud who participated in Chittaramma Jatara and started the food donation program

చిత్తారమ్మ జాతర లో పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

గాజులరామారం పరిధిలోని శ్రీ చిత్తారమ్మ దేవి జాతర చివరి రోజు సందర్బంగా మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని, అమ్మ వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసారు.

అమ్మ వారి ఆశీస్సులు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ప్రజలందరిపైనా ఎల్లప్పుడూ ఉంటాయని అన్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page