
కొంపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ మహిళ అధ్యక్షురాలుగా చల్ల మాధవి గోపాల్ రెడ్డి ని నియమించిన సందర్బంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ని మధ్యదాపూర్వకంగా కలిశారు. అనంతరం హన్మంతన్న శాల్వాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో చల్ల గోపాల్ రెడ్డి పాల్గొన్నారు.
