SAKSHITHA NEWS

KEJRIWAL అరవింద్‌ కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరైన దక్కని ఊరట

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు

కానీ మరోవైపు సీబీఐ కేసులో కేజ్రీవాల్‌కు ఇంకా బెయిల్ రాకపోవడంతో.. ఆయన కస్టడీలోనే కొనసాగనున్నారు.

KEJRIWAL