కేసీఆర్‌ పౌష్టికాహార కిట్‌” పథకాన్ని ఆసిఫాబాద్ జిల్లా ప్రభుత్వ దవాఖానాలో

Spread the love

KCR Nutrition Kit” Scheme at Asifabad District Government Hospital

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.. గర్భిణీ స్త్రీలలో రక్తహీనత తగ్గించడంతోపాటు మరియు పుట్టబోయే శిశువు ఆరోగ్యంగా ఉండాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెడుతున్న నూతన పథకం “కేసీఆర్‌ పౌష్టికాహార కిట్‌” పథకాన్ని ఆసిఫాబాద్ జిల్లా ప్రభుత్వ దవాఖానాలో లాంఛనంగా ప్రారంభించిన ప్రభుత్వ విప్ & చెన్నూర్ ఎమ్మెల్యే, బాల్క సుమన్ .

జిల్లాలో తొలి విడతలో భాగంలో జిల్లాలోని 22 PHC సెంటర్ల పరిధిలోని 4014 మంది గర్భిణులకు కిట్ల పంపిణీ.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న జడ్పీ చైర్ పర్సన్ కోవ లక్ష్మీ , శాసనసభ్యులు ఆత్రం సక్కు , కోనేరు కోనప్ప , ఎమ్మెల్సీ దండే విఠల్ , కలెక్టర్ రాహుల్ రాజ్, అడిషనల్ కలెక్టర్ చాహత్ బాజ్ప . స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page