SAKSHITHA NEWS

KAVITHA కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా

ఢిల్లీ లిక్కర్ పాలసీ సీబీఐ కేసులో BRS ఎమ్మెల్సీ
కవిత దాఖలు చేసిన డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ను
రౌస్ అవెన్యూ కోర్టు విచారించింది. వాదోపవాదాలు
విన్న కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా.. ఈ పిటిషన్ పై
తదుపరి విచారణను జులై 22వ తేదీకి వాయిదా వేసింది.

KAVITHA