
కరీంనగర్: గ్రాడ్యుయేట్స్ 64. 64 శాతం, టీచర్స్ 89. 92 శాతం
కరీంనగర్: గ్రాడ్యుయేట్స్ 64. 64 శాతం, టీచర్స్ 89. 92 శాతం
కరీంనగర్ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. గ్రాడ్యుయేట్ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోగా మొత్తం 46, 247 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 64. 64 ఓట్ల శాతం నమోదైంది. అలాగే ఉపాధ్యాయ ఎన్నికలో 46, 247 మంది ఓటు హక్కు వినియోగించుకోగా పోలింగ్ 89. 92 శాతం నమోదైందని ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app