కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకం

Spread the love

కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకం పేదింటి అడ బిడ్డలకు కెసిఆర్ వరం..ఎమ్మెల్యే .

కల్యాణలక్ష్మి,షాదీముబారక్ చెక్కులు పంపిణీ కార్యక్రమం

వాంకిడి:- రాష్ట్ర ప్రభుత్వం పేదింటి అడబిడ్డల కుటుంబాల్లో వెలుగులు నింపాలనే సంకల్పంతో కల్యాణలక్ష్మి,షాదీముబారక్ పథకాలను ప్రవేశపెట్టారని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు తెలిపారు.కుంరం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయంలో మండలానికి చెందిన లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులు ఎమ్మెల్యే అందజేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ ముండే విమలబాయి,జడ్పీటీసీ డాక్టర్ అజాయ్ కుమార్,సింగల్ విండో చైర్మన్ పెంటు,స్థానిక సర్పంచ్ తుకారం,వైస్ ఎంపీపీ రాజ్ కుమార్,ఎంపీటీసీ మారుతి,సర్పంచ్ కిస్టు మరియు తహశీల్దార్,టిఆర్ఎస్ నాయకులు దీపక్,రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page