SAKSHITHA NEWS

గుండెపోటుతో జన్నారం ఎస్ఐ మృతి.

జన్నారం పోలీస్ స్టేషన్ లో అదనపు ఎస్సై గా విధులు నిర్వహిస్తున్న రాథోడ్ తానాజీ నాయక్ (60) తెల్లవారుజామున గుండెపోటు తో మృతి చెందారు. తానాజీ నాయక్ సొంత గ్రామం ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్ మండలం ఏంద గ్రామం…

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app