దళిత కుటుంబానికి అండగా జగదీష్

Spread the love

Jagdish as Dalit family

దళిత కుటుంబానికి అండగా జగదీష్ .

సూర్యాపేట మున్సిపల్ పరిధి 18 వ వార్డ్ సుందరయ్య నగర్ ప్రాతం లో నివాసం ఉండే ఊట్కూరి అంజయ్య గత కొంత కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతు మెరుగైన చికిత్స కోసం ఆర్థిక స్తోమత లేకపోవడంతో తన సమస్యను స్థానిక తెరాస నాయకుల ద్వారా శాసన సభ్యులు,రాష్ట్ర మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే స్పందించిన మంత్రి చికిత్సకు అవసరమైన ₹2,00000/-(రెండు లక్షల రూపాయలను) LOC ద్వారా మంజూరు చేయించి అంజయ్య కుటుంబానికి అండగా నిలిచారు.

కుటుంబ పెద్దకు అత్యవసర వైద్య ఖర్చులకు అవసరమైన LOC అందించిన మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి కి అంజయ్య కుటుంబ సభ్యులు కృతఙ్ఞతలు తెలిపారు.

Related Posts

You cannot copy content of this page