గడపగడపకు మనప్రభుత్వం 47వ రోజు

Spread the love
It is the 47th day of our reign

గడపగడపకు మనప్రభుత్వం 47వ రోజు


సాక్షిత : రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అందుకొన్న ప్రతి గడపను ఆప్యాయంగా పలకరించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వై.యస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపుమేరకు మన కోవూరు నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘గడపగడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా 47వ రోజు విడవలూరు మండలం, అలాగనిపాడు పంచాయతీలో ఇంటిఇంటికి పర్యటించి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధి గురించి ప్రజలకు వివరించి

నియోజకవర్గంలో కులమత పార్టీలకతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేయడమే లక్ష్యంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో ఎవరికైనా అర్హత ఉండి ఏదైనా సాంకేతిక కారణాల వల్ల సంక్షేమ లబ్ది అందడం లేదని అర్జీల రూపంలో అందిస్తే వెంటనే సంబంధిత సచివాలయ సిబ్బందితో పరిశీలించి వారికి అందేలా కృషి చేస్తామని భరోసా ఇచ్చిన

కోవూరు శాసనసభ్యులు
*నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి *

Related Posts

You cannot copy content of this page