KGBV లో ప్రవేశలకు దరఖాస్తుల ఆహ్వానం.

Spread the love

ప్రకాశం జిల్లా త్రిపురాంతకం

KGBV లో ప్రవేశలకు దరఖాస్తుల ఆహ్వానం.

త్రిపురాంతకం : కస్తూర్భా భలికల విధ్యాలయం, త్రిపురాంతకం పాఠశాల లో 6 వ తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరం తో పాటు 7,8,9 తరగతుల్లో ఖాళీగా వున్న సీట్లు భర్తీ చేసేందుకు అర్హులైన వారినుండి ధరకాస్థులు ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీమతి s మారుతీ దేవి తెలిపారు ఈ నెల 27 వ తారీఖునుండి ఏప్రేల్ 20 తేదీ వరకు దరఖాస్తులు ఆన్ లైన్ చేసుకోవచ్చని తెలిపారు. అనాదలు బడి బయట పిల్లలు, బడి మానేసిన పిల్లలు sc, st, Bc, మైనారిటీలు, Bpl, ఆర్పాన్స్, సెమీ అర్పాన్స్ బాలికలు ధరకాస్తూ చేసుకోవాలన్నారు. https.//apcfss. in అనే వెబ్సైటు ద్వారా పొందవచ్చాన్నారు.

ఎంపికైన విద్యార్థినులు వారు నమోదు చేసిన సెల్ ఫోన్ నెంబర్ కూడా మెసేజ్ పంపిస్తామని వివరించారు పాఠశాల లో 6 వ తరగతికి 40, 7 వ తరగతి కి 02 8 వ తరగతికి 9 వ తరగతికి 01, 11 వ తరగతికి 40 సీట్లు కాలీగా ఉన్నవని ప్రిన్సిపాల్ శ్రీమతి
S. మారుతీ దేవి తెలిపారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page