
ప్రధానోపాధ్యాయుల సంఘం డైరీ ఆవిష్కరణ
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మహబూబాబాద్ శాసనసభ్యులు భూక్య మురళి నాయక్ చేతులమీదుగా ప్రధానోపాధ్యాయుల సంఘం డైరీ లు మరియు కేలండర్లను ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా జిల్లాను పదో తరగతిలో మొదటి స్థానంలో నిలిపేలాగా ప్రధానోపాధ్యాయులు కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఇస్లావత్ లచ్చిరాం నాయక్ కోశాధికారి సమ్మెట వెంకటేశ్వర్లు రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షులు మందుల శ్రీరాములు మరియు వివిధ మండలాల విద్యాశాఖ అధికారులు ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు
