
రాజమండ్రిలో ఇంటర్ విద్యార్థినిపై లెక్చరర్ అత్యాచారం..
రాజమండ్రిలోని ఓ ప్రైవేట్ ఇంటర్ కళాశాలలో ద్వితీయ
సంత్సరం చదువుతున్న విద్యార్థినిపై లెక్చరర్ విజయవర్థన్ అత్యాచారానికి పాల్పడ్డాడు.
మైనర్ బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారం చేశాడు. గత నెల 28న విద్యార్థినిని విజయవాడ తీసుకెళ్లి శారీరకంగా లోబర్చుకున్నాడు.
అనంతరం ఇంటికి పంపించాడు.విషయం తెలుసుకున్న విద్యార్థిని తల్లి కోవ్వూరు పోలీస్ స్టేషన్‌లో లెక్చరర్‌పై ఫిర్యాదు చేసింది. లెక్చరర్‌పై పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేశారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app