SAKSHITHA NEWS

కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ పై వివక్ష చూపి నిధుల కేటాయింపు లో అన్యాయం చేసినందుకు నిరసనగా టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ట్యాంక్ బండ్ దగ్గర అంబేద్కర్ విగ్రహం దగ్గర నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ,రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ ,ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట ,ఉప్పల్ నియోజకవర్గ ఇంచార్జి పరమేశ్వర్ రెడ్డి , కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ మరియు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో కలిసి పాల్గొన్న టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి
ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app