
బాన్సువాడ పట్టణ శివారులోని SMB ఫంక్షన్ హాల్లో మహిళా,శిశు, దివ్యాంగులు మరియు వయోవృద్దుల సంక్షేమ శాఖ & అనిల్ కో వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి దివ్యాంగులకు ఉపకార పరికరాల పంపిణీ లబ్దిదారుల ఎంపిక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి , రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు
ఈ కార్యక్రమంలో బాన్సువాడ పట్టణ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్ , జిల్లా సంక్షేమ అధికారిని శ్రీమతి ప్రమీల ,బాన్సువాడ CDPO శ్రీమతి సౌభాగ్య మరియు స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు,దివ్యాంగులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app